AP: సీఎం చంద్రబాబు నేతృత్వంలో CRDA అథారిటీ భేటీ అయింది. అమరావతిలో ప్రాజెక్ట్‌లకు ల్యాండ్ పూలింగ్ ప్రారంభమవుతుంది. 16,666.57 ఎకరాల భూమిని CRDA సమీకరించనుంది. రైల్వేలైన్, రైల్వేస్టేషన్, స్పోర్ట్స్ సిటీ, IRR కోసం ల్యాండ్ పూలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రేపు ల్యాండ్ పూలిగ్ నోటిఫికేషన్ విడుదలతో పాటే ప్రక్రియ ప్రారంభం కానుంది.