కృష్ణా: దివిసీమలో విద్యావ్యాప్తి ప్రదాత కృష్ణారావు అని పెదపాలెం సర్పంచ్ దున్నా రాజేష్ అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సందర్భంగా మంగళవారం అవనిగడ్డ వంతెన సెంటర్లోని కృష్ణారావు విగ్రహానికి సర్పంచ్ రాజేష్ నివాళులు అర్పించారు.