తిరుపతి రూరల్ పెరుమాల్లపల్లిలో “ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్” పోస్టర్ను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ పోటీలను జనవరి 25, 26 తేదీల్లో నిర్వహించనున్నారు. ఉచితంగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు.