NRML: క్రీడా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలో నిర్వహించిన చీఫ్ మినిస్టర్ ట్రోఫీ టార్చ్ ర్యాలీ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. సీఎం ట్రోఫీని గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఉన్నారు.