ఏలూరు: జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా అనుగోజు శ్రీనివాస్ ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.