RR: శేరిలింగం పల్లి నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ల్విన్ కాలనీ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీమతి చాముండేశ్వరిని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డిప్యూటీ కమీషనర్ తెలిపారు.