W.G: భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలలో “కెరీర్ ఎగ్జిబిషన్” పోటీలను కలెక్టర్ నాగరాణితో కలిసి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు సోమవారం ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన పలు ప్రాజెక్టులను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ కెరీర్ గైడెన్స్ విషయంలో వారికి ఇస్తుందన్నారు.