AP: పోలవరం-నల్లమల సాగర్ కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఈ కేసుపై విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ కేసులో తదుపరి వాదనలు సోమవారం కొనసాగనున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.