కృష్ణా: కోడూరు(మం) రామకృష్ణాపురం గ్రామంలో నివసిస్తున్న దళితులకు స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ.. మంగళవారం దళితులు, స్థానిక ప్రజా సంఘ నాయకులతో కలిసి కోడూరు మండల తహసీల్దార్ సౌజన్య కిరణ్మైకు వినతిపత్రం అందజేశారు. స్మశాన వాటికను ఏర్పాటు చేయడానికి కనీసం ఒక ఎకరం భూమి కేటాయించాలని తహసీల్దార్‌ను వాడు కోరారు.