JGL: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులకు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రియాజ్ అన్నారు. ఇవాళ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.