AP: జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అక్రిడేషన్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 14 మంది అధికారులకు కమిటీలో చోటు కల్పించింది. కాగా అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని పొడిగించడం వల్ల నూతన కార్డుల జారీకి సమయం పడుతున్న విషయం తెలిసిందే.