TG: సాహితీ ఇన్ ఫ్రాటెక్పై మనీలాండరింగ్ కేసు నమోదైంది. దీనిపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రూ.360 కోట్ల మోసం జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మించిందని.. లబ్ధిదారుల నుంచి రూ. 800 కోట్లకు పైగా నిధులు వసూలు చేసినట్లు పేర్కొంది. రూ.216.91 కోట్ల నగదు విదేశాలకు మళ్లించినట్లు వెల్లడించింది.