CTR: శ్రీరంగరాజపురం మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మంగళవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. TDP కార్యాలయంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ప్రతిభ చూపిన పలువురు కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేస్తారని వెల్లడించారు. మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే కార్యక్రమానికి పార్టీ శ్రేణులు హాజరు కావాలని చెప్పారు.