TG: కేసీఆర్‌పై కక్షతో BJP నన్ను జైల్లో పెట్టిందని MLC కవిత అన్నారు. ‘భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి పోరాట యోధులు మొదట కాంగ్రెస్‌లోనే ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల కోసం పోరాడాతాను. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుకుని అమరుల జ్యోతి వరకు అవినీతి జరిగింది. ఒక వ్యక్తిగా ఈ సభ నుంచి బయటకు వెళ్తున్నా.. కానీ ఒక శక్తిగా తిరిగి వస్తా’ అని పేర్కొన్నారు.