TG: ఆధారాలు లేకుండా ఎమ్మెల్సీ నవీన్ రావును విచారణకు పిలిచారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇది రాజకీయ కుట్రేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బందికి గురి చేస్తోందని ఆరోపించారు.
Tags :