కిరణ్ అబ్బవరం ‘కె-ర్యాంప్’ చిత్రం పలు ప్రాంతాల్లో ఫస్ట్ షో పూర్తయింది. సినిమా చూసిన అభిమానులు ‘X’ వేదికగా మిక్స్డ్ టాక్‌ను తెలియజేస్తున్నారు. ఇది ఒక ఫన్ ఎంటర్టైనర్ అని, కిరణ్ వన్‌మ్యాన్ షో చేశాడని అంటున్నారు. అయితే, ఫస్టాఫ్ యావరేజ్ అని, సెకండాఫ్ మాత్రం సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాసేపట్లో HIT TV APPలో పూర్తి రివ్యూ, రేటింగ్.