HYD: నగరంలో నైజీరియన్స్ డ్రగ్స్ దందా గల్లీలోని యువతను మత్తు మాయలో పడేసి, జీవితాలతో ఆడుకుంటుంది. గోవా, బీహార్ సహా అనేక ప్రాంతాలలో వీరికి పరిచయాలు ఉన్నట్లుగా హైదరాబాద్ పోలీసులు విచారించిన పలు కేసులలో బయటపడింది. ఉపాధి పేరిట HYD వచ్చి, డ్రగ్స్ దందాతో లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరిని పట్టుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది.