RR: హైదరాబాద్‌ని దేశంలోనే బెస్ట్ సిటీగా అభివృద్ధి చేసింది మాజీ సీఎం కేసీఆరేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిందన్నారు. ఈ జూబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్‌ని ఎలా ఆశీర్వదించారో, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను కూడా అలానే ఆదరించండని కోరారు.