WNP: కేతేపల్లి గ్రామానికి చెందిన బోయ బండపల్లి కృష్ణయ్య అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్, మాజీ జడ్పీటీసీలు వెంకటేష్, కేతేపల్లి రవి, రాము యాదవ్‌లు కృష్ణయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.