పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈరోజు నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో శ్రీలీల, రాశీ నటించిన ఈ సినిమా మార్చిలో థియేటర్లలో సందడి చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, PSPK సినిమాను నెట్ఫ్లిక్స్లో చూసేయండి.