టాలీవుడ్ నటుడు ప్రియదర్శితో దర్శకుడు విజయేందర్ తెరక్కించిన సినిమా ‘మిత్రమండలి’. ఈ నెల 16న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే దీపావళి కానుకగా మేకర్స్.. ఈ మూవీ ప్రీమియర్స్కు ప్లాన్ చేశారు. ఈ నెల 15న పెయిడ్ ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఇక ఈ సినిమాలో నిహారిక NM, రాగ్ మయూర్, విష్ణు ఓయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.