పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబోలో ఓజీ మూవీ తెరకెక్కింది. ఇవాళ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ యూ/ఏ సర్టిఫికెట్ పొందగా.. రన్టైమ్ 154 నిమిషాలు. కాగా ఓజీ ఈనెల 25న థియేటర్లలో విడుదల కానుంది. హీరోయిన్గా ప్రియాంక మోహన్, విలన్గా ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు.