ELR: ఏలూరు BSP జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గురువారం ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పెట్రోల్, డీజిల్‌కు రూ.50, గ్యాస్‌కు రూ.400 తగ్గించాలని డిమాండ్ చేశారు. తగ్గించకపోతే ప్రజల తరఫున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అక్టోబర్ 9న ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.