సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ‘SSMB 29’ మూవీ తెరకెక్కుతోంది. వచ్చే నెల 16న ఈ మూవీ టైటిల్&ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హాలీవుడ్ రేంజ్లో ఓ గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్‌కు ‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్ హాజరుకానున్నట్లు సమాచారం.