ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో AA22xA6 వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా రిలీజ్‌పై నిర్మాత బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. ‘మిత్రమండలి’ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. 2026 పొంగల్‌కు ఈ మూవీ రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ ప్రకటిస్తారని చెప్పారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.