అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డెకాయిట్’ ఒక మాస్ యాక్షన్ థ్రిల్లర్. ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ కథలో శేష్ నటన, మదనపల్లి యాస ఆకట్టుకోగా, మృణాల్ భావోద్వేగాలతో మెప్పించిందని Xలో పోస్టులు పెడుతున్నారు. ప్రథమార్ధంలో వచ్చే యాక్షన్ సీక్వెన్సులు, ట్విస్టులు థ్రిల్ చేస్తాయి. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, సెకండ్ హాఫ్ నెమ్మదించడం కాస్త మైనస్.