‘OG’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా డల్లాస్(US) వెళ్లిన డైరెక్టర్ సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. అక్కడి ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు సుజీత్ బదులిస్తూ.. ‘ఓజీ’కి సీక్వెల్, ప్రీక్వెల్ రెండూ ఉంటాయని స్పష్టం చేశారు. HYD సక్సెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే.