W.G: ఆకివీడు మండలం చినకాపవరంలోని దండగర్రలో అమ్మవారి లడ్డు వేలం పాట శనివారం జరిగింది. రూ. లక్ష 19 వేలకు భక్తుడు భూపతి రాజు దక్కించుకున్నాడు. దసరా సందర్భంగా అమ్మవారి ప్రసాదంగా ఏర్పాటు చేసిన 99 కిలోల లడ్డు తనకు లభించడం ఎంతో ఆనందంగా ఉందని రాజు అన్నారు.
Tags :