ATP: గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్ర ఎస్.గుప్తా అధికారులతో కలిసి గుంతకల్–అనంతపురం మార్గంలో విండో ట్రైలింగ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ట్రాక్ ఫిట్నెస్, భద్రతా సదుపాయాల సమీక్ష, శాశ్వత వేగ పరిమితుల తొలగింపు, ట్రాక్ రెన్యువల్, స్లీపర్స్ మార్పు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రైలు రాకపోకలు భద్రంగా, నమ్మకంగా సాగేందుకు చర్యలు పరిశీలించారు.