CTR: వెదురుకుప్పం మండలంలోని పచ్ఛికాపల్లం పరిధిలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లో మృతి చెందగా ఒకరికి త్రీవ గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైనవారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.