MDK: హవేలిఘనపూర్ మండలం బూర్గుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన 2007-08కి 10వ తరగతి విద్యార్థులు ఆదివారం హవేలిఘనపూర్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు కలుసుకుని బాగోగులు తెలుసుకుని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఉపాధ్యాయులు రామానంద శర్మ, మోహన్ రెడ్డి, సత్య నారాయణ, అమీరుద్దీన్, విద్యార్థులు పాల్గొన్నారు.