SKLM: కొత్తూరు మండల ప్రాంతంలో వంశధార వరద నీటితో ముంపు గురైన పంట పొలాలను ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు పర్యటించారు. నీతో మునిగిన పొలాలను పరిశీలించి అక్కడ రైతులతో చర్చించారు. ఎటువంటి నష్టాలకు గురైన అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.