HYD: స్కందగిరి శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఈనెల 8 నుంచి 12 వరకు 25వ తెలంగాణ వేద విద్వాన్ మహాసభలు జరుగనున్నాయి. శ్రీ జనార్ధనానంద సరస్వతీ స్వామి సంస్కృతి ట్రస్ట్ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్ తూములూరి సాయినాధ శర్మ తెలిపారు. ఈ వేడుకలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు కొండ సురేఖ, శ్రీధర్ బాబులు హాజరవుతారన్నారు.