CTR: బంగారుపాలెం మండలం పాలేరు గ్రామానికి చెందిన దివ్యలక్ష్మి(13) ఆదివారం ఉదయం నుంచి కనిపించడం లేదని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా సీఐ కత్తి శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి బాలిక కనిపించడం లేదని బాలిక తల్లి వాసంతి ఆందోళన వ్యక్తం చేశారు.