SRD: జై మల్లార్ హాట్కార్ సమాజ్ నూతన కమిటీని డిజన్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ పండరి నాయక్, ఉపాధ్యక్షులు సంజీవ్ పాటిల్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. కంగ్టి మండల ఘనపూర్లో ఆదివారం నూతన కమిటీ అధ్యక్షులుగా జనాబ్ రావు, ఉపాధ్యక్షులుగా బాలాజీ రావు, ప్రధాన కార్యదర్శిగా ఆకుల రాములు, 8 మంది కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు ఉన్నారు.