SDPT: స్థానిక సంస్థల ఎన్నికల నియమావళీ అమలులో ఉన్నందున, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీన సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేయబడిందన్నారు. ప్రజావాణి కోసం కలెక్టరేట్‌కు ఎవరూ రావద్దని జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచించారు.