పాకిస్తాన్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలు అదరగొట్టారు. భారత బౌలర్ల దాటికి పాక్ 43 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో అమిన్ 81 పరుగులతో రాణించింది. పర్వేజ్ 33 రన్స్‌తో పర్వాలేదనిపించింది. మిగతావారు ఎవరూ కూడా రాణించలేకపోవడంతో 159 రన్స్‌కే పాక్ కుప్పకూలింది. భారత బౌలర్లలో క్రాంతి 3, దీప్తి 3, స్నేహ్ రాణా 2 వికెట్లు పడగొట్టారు.