ASR: ప్రకృతి ఆధారిత వ్యవసాయం ఆర్థికాభివృధికి, పర్యావరణ పరిరక్షణకు దోహదం పడుతుందని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్ టీ. విజయ్ కుమార్ అన్నారు. ఇవాళ కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తదితర అధికారులతో కలిసి పాడేరు మండలం బరిసింగి గ్రామంలో పర్యటించారు. అక్కడ గిరిజన రైతులు ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు.