VSP: జిల్లాలో వీఎంఆర్డీఏ 6వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వీఎంఆర్డీఏకి సంబంధించిన అన్ని రకాల సమస్యలపై మాత్రమే వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.