BDK: మణుగూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఎన్నికల సామాగ్రి సిద్ధం చేశారు. మణుగూరు మండల వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, 60 కేంద్రాలకు గాను ఎన్నికల సామాగ్రి సిద్ధం చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల సహాయ అధికారి ఎంపీడీవో శ్రీనివాసరావు వెల్లడించారు.