• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

Milk: ఏ ఫుడ్స్‌తో పాలు కలపకూడదు?

చాలా మంది పాలు శరీరానికి చాలా మంచివి అని అనుకుంటారు. నిజమే, పాలు చాలా పోషకాలకు మంచి మూలం. కానీ, కొన్ని ఫుడ్స్ తో పాలు కలపడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఏ ఫుడ్స్ తో పాలు కలపకూడదో ఈ క్రింద చూద్దాం.

March 15, 2024 / 10:21 AM IST

Ears Pierced: పిల్లలకు చెవులు ఎందుకు కుట్టిస్తారు..?

పురాతన కాలం నుండి, పిల్లలు పుట్టిన తరువాత, వివిధ ఆచారాలు నిర్వహిస్తారు. అందులో ప్రధానమైనది చెవులు కుట్టడం. అయితే పిల్లలకు చెవులు ఎందుకు కుట్టిస్తారో తెలుసుకుందాం.

March 15, 2024 / 09:04 AM IST

Dates: ఖర్జూరం ఉదయాన్నే  తింటే ఏమౌతుంది..?

గ్లూకోజ్, ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు మధుమేహ వ్యాధికి సహాయపడతాయి.రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

March 15, 2024 / 08:53 AM IST

Ramadan: రంజాన్ ఉపవాసం మొదలుపెట్టారా..? ఈ నియమాలు పాటించాల్సిందే..!

రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో తెలుసుకుందాం.

March 14, 2024 / 07:27 PM IST

Curd: పెరుగును ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది..?

ఆరోగ్యానికి పెరుగు చాలా మంచిది. ముఖ్యంగా గట్ హెల్త్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ఎండాకాలం వచ్చిందంటే..ఈ పెరుగు లేకపోతే మరింత కష్టం. కానీ.. కొందరు పెరుగును ఉప్పు తో తీసుకుంటే.. కొందరు పంచదారతో తీసుకుంటారు. ఈ రెండింటిలో ఏది బెస్ట్..? అసలు పెరుగు ఎలా తీుసకోవాలో ఇప్పుడు చూద్దాం..

March 14, 2024 / 07:19 PM IST

Stress: ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇదొక్కటి చేస్తే చాలు..!

ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి కారణంగా శరీరంలో అనేక రకాల సంక్లిష్ట వ్యాధులు చోటుచేసుకుంటున్నాయి. రోజురోజుకు రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు పెరుగుతుండడంతో పాటు గుండె సమస్యలు కూడా పెరుగుతున్నాయి.

March 14, 2024 / 07:03 PM IST

Parenting Tips: పిల్లలు పరీక్షలు బాగా రాయాలంటే.. పేరెంట్స్ చేయాల్సింది ఇదే..!

ఉదయం నుండి రాత్రి వరకు, తండ్రి, తల్లి తమ పిల్లల కెరీర్‌ను రూపొందించడంలో చొరవ తీసుకుంటారు. కానీ ప్రాచీన హిందూ గ్రంధాలు కూడా పరీక్షలలో మంచి ఫలితాలు పొందడం ,మార్కులు పెంచుకోవడం గురించి చిట్కాలు ఇచ్చాయి. దీని ప్రకారం, మీరు ఒకసారి ప్రయత్నించవచ్చు. పురాతన వేదాలు ఈ విషయంలో మీ పిల్లలకు సహాయపడతాయి.

March 14, 2024 / 06:58 PM IST

Flight Journey: విమాన ప్రయాణం చేస్తున్నారా..?  ఈ ఫుడ్స్ మాత్రం తినకండి..!

చాలా సార్లు మనం విమానం ఎక్కే హడావిడి , ఉత్సాహంతో ఖాళీ కడుపుతో బయలుదేరుతాము. అటువంటి పరిస్థితులలో, విమాన ప్రయాణంలో మీ ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం తినాలి, ఏం తినకూడదు అనే విషయాలు తెలుసుకోవాలి.

March 14, 2024 / 06:54 PM IST

Pregnancy : గర్భవతులు వీటిని మాత్రం అస్సలు తినొద్దు

మహిళలు గర్భం ధరించిన సమయంలో కొన్ని పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...

March 14, 2024 / 01:02 PM IST

Sleep mask : నిద్ర పట్టడం లేదా? స్లీప్‌ మాస్క్‌లు ప్రయత్నించండి!

కొంత మందికి ఏ మాత్రం వెలుతురు ఉన్నా సరిగ్గా నిద్ర పట్టదు. ఇలాంటి వారు తప్పకుండా స్లీప్‌ మాస్కుల్ని ప్రయత్నించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

March 14, 2024 / 12:44 PM IST

Sugarcane Juice: చెరుకు రసం తాగుతున్నారా.. వీళ్లు తప్పకుండా గుర్తు పెట్టుకోండి

వేసవి ప్రారంభం కాగానే రోడ్డుపక్కన చెరకు బండ్లు దర్శనమిస్తున్నాయి. ఒక గ్లాసు చెరుకు రసం తాగిన వెంటనే శరీరం ఫుల్ ఎనర్జీగా అనిపిస్తుంది.

March 13, 2024 / 06:49 PM IST

Summer : ఎండాకాలం కార్లలో వీటిని మాత్రం అస్సలు పెట్టొద్దు.. పేలొచ్చు!

ఎండాకాలంలో కార్లలో కొన్ని వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. అవి మంటల్ని రేకెత్తించేంత ప్రమాదకరమైనవిగా ఉంటాయి. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం రండి.

March 13, 2024 / 11:50 AM IST

Deal With Angry Person: కోపంగా ఉన్నవారిని ఎలా డీల్ చేయాలో తెలుసా?

దంపతుల మధ్య గొడవలు, కోపాలు రావడం చాలా సహజం. అయితే.. కోపంతో ఉన్నప్పుడు వారితో ఎలా ఉండాలి..? ఏం చేస్తే..  మీ భాగస్వామి కోపం తగ్గించవచ్చు.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

March 12, 2024 / 03:14 PM IST

Popcorn Brain : ఎక్కువ సోషల్‌ మీడియాల్లో గడిపే వారికి ‘పాప్ కార్న్‌ బ్రెయిన్‌’!

ఈ మధ్య కాలంలో పాప్‌ కార్న్‌ బ్రెయిన్‌ అనే ఒక పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఎక్కువగా సోషల్‌ మీడియాల్లో కాలం గడిపే వారికి ఇలాంటి మెదడు స్థితి వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

March 12, 2024 / 01:41 PM IST

Weight gain: ఆరోగ్యకరంగా బరువు పెరగాలంటే చేయాల్సింది ఇదే..!

బరువు తగ్గడానికి మాత్రమే కాదు..పెరగడానికి అవస్తలు పడేవారు కూడా చాలా మంది ఉంటారు. ఎంత తిన్నా బక్కపలచగానే ఉంటారు. వారు.. తాము లావు కావాలని.. జంక్ ఫుడ్స్ లాంటివి తింటూ ఉంటారు. కానీ.. ఆ పొరపాట్లు చేయకూడదు. ఆరోగ్యకరంగానే బరువు పెరిగేలాచూసుకోవాలి. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

March 9, 2024 / 06:31 PM IST