ఆభరణాల తయారీ, ఫ్యాషన్ రంగంలో డైమాండ్స్‌కు ఎంత విలువ ఉంటుందో అందరికీ తెలుసు. అయితే వాటిని కృత్రిమ తయారు చేస్తున్నప్పటకీ దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. తాజాగా వాటన్నింటిని అధిగమించి కేవలం 150 నిమిషాల్లోనే కృత్రిమ వజ్రాన్ని తయారు చేసే విధానాన్ని దక్షిణ కొరియాలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు.
హమాస్ పెట్టే కండిషన్లకు ఒప్పుకొని యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. శత్రువలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
బ్రెజిల్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. దేశంలోని 497 నగరాల్లో కుండపోత వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పరిస్థితి దయనీయంగా మారింది.
మెరికాలోని ఓ నర్సు పనిచేసే ఆసుపత్రిలో పేషేంట్లకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేసేది. ఇలా చాలామంది మరణానికి కారణమయ్యిందని రుజువు కావడంతో అక్కడి కోర్టు ఆమెకు 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
జిల్‌లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అధిక సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. అలాగే వంతెనలు, రోడ్లు ధ్వంసం అయ్యాయి.
ప్రస్తుతం బ్రెజిల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమై పరిస్థితి అదుపు తప్పుతోంది.
దాయాది దేశమైన పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారకోరమ్ హైవేపై బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
బొల్లి వ్యాధి కారణంగా ఓ కుక్క తన నలుపు రంగును కోల్పోయింది. రెండేళ్ల వయస్సు నుంచే ఆ కుక్కు వ్యాధి ఉండటంతో క్రమంగా రంగు మారుతూ పూర్తిగా తెలుపు రంగులోకి వచ్చింది.
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. హైవే రోడ్డులో కొంతభాగం కూలిపోవడంతో 19 మంది మృతి చెందారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగింది.
పాకిస్థాన్ పార్లమెంటులో భారత్ గురించి అక్కడి నేత ఒకరు ప్రశంసిస్తూ మాట్లాడారు. భారత్‌ను పోలుస్తూ పాక్ స్థితిని దుయ్యబట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
తమ కోవీషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్‌తో కొన్ని సందర్భాల్లో దుష్పరిణామాలు ఏర్పడే అవకాశాలు లేకపోతేదని బ్రిటిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రోజెనికా కోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
ప్రపంచంలోని ఎత్తైన మహిళలలో ఒకరైన ‘క్వీన్ ఆఫ్ హైట్’ అని పిలువబడే మరియా ఫెలిసియానా డోస్ శాంటోస్( 77) కన్నుమూశారు.
ఆఫ్రికా దేశం కెన్యాలోని ఓ డ్యామ్ కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ దుర్ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి డ్యామ్ ధ్వంసం అయిందని ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టేందుకు చేస్తున్న వ్యాక్సిన్ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. మెలనోమా క్యాన్సర్ కోసం తయారు చేసిన టీకా క్లినికల్ ట్రయల్స్‌లో విజయం సాధించింది.
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఆపాలంటూ.. గాజాపై దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆందోళనలు మొదలయ్యాయి. యూనివర్సిటీలో ఉన్న జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను ఎగరవేయడంతో.. నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.