క్వీన్ ఎలబజెత్ ఇటీవల తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే… ఆమె ఇంతకాలం ధరించిన కిరీటంలో కోహినూర్ వజ్రం ఉన్న సంగతి తెలిసిందే. ఆ వజ్రం భారత్ కి చెందినదేనని నిరూపించే ఆధారాలు చాలానే ఉన్నాయి. ఆ వజ్రాన్ని భారత్ కి ఇవ్వాలంటూ ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. మరికొన్ని వజ్రాల గురించి కూడా ఇతర దేశాలు అవి తమవేనంటూ.. తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాగా.. తాజాగా...
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మరోసారి హత్యాయత్నం జరిగింది. పుతిన్ ను హత్య చేయడానికి జరిగిన దాడి విఫలమైందని అక్కడి మీడియా పేర్కొంది. ఈ సమాచారంపై అధికారిక నిర్ధారణ లేదు. కానీ.. అక్కడి ఓ ప్రముఖ మీడియా ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం. ఆ మీడియా కథనం ప్రకారం… రష్యా అధ్యక్షుడు పుతిన్ తన అధికారిక నివాసానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ముందుగా, పుతిన్ వాహన శ్రేణిని అకస్మాత్తుగా వచ్చిన ఒక అంబులెన్స్ అడ్డ...
చాలా మంది తమ పిల్లలతో సమానంగా పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకుంటారు. వాటికి ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేరు. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. అలాంటిది ప్రేమగా చూసుకున్న పెంపుడు జంతువు ఏకంగా యజమానినే చంపేస్తే… వినడానికే కష్టంగా ఉంది కదా..? కానీ అదే జరిగింది. ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తిని తాను పెంచుకున్న పెంపుడు జంతువే చంపేసింది. అయితే.. ఆయన పెంచుకున్నది ఓ కంగారుని కావడం గమనార్హం. కంగారూ...
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2(96) కన్నుమూశారు. దాదాపు 70 సంవత్సరాల పాటు ఆమె బ్రిటన్ పాలించారు. కాగా… గురువారం ఆమె తన తుదిశ్వాస విడిచినట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. కాగా… ఈ క్రమంలో ఆమె ఇన్నాళ్లు ధరించిన కిరీటంలోని కోహినూర్ వజ్రం ఆమె తర్వాత ఏవరికి చేరనుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. రాణి మరణంతో ఆమె పెద్దకుమారుడు, వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ నూతన రాజుగా, 14 కామన్వెల...
ఈ దేశం, ఆ దేశం అని కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ బద్దలు చేసేందుకు వచ్చేస్తోంది అవతార్ 2. సినీ ప్రియుల్ని ఓ సరికొత్తలోకంలో తీసుకెళ్లిన ‘అవతార్’ మూవీకి సీక్వెల్‌గా ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ రాబోతోంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టిని మరోసారి చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. ఈ ఏడాది డిసెంబరు 16న అవతార్ 2ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడాని...
బ్రిటన్ లో ఓ జంటకు చెందిన ఇంటిలో నిధి బయటపడింది. వంట గదిలో తవ్విచూస్తే ఏకంగా 264 బంగారు నాణేలు కనిపించాయి. వాటి విలువ ఇప్పటి మార్కెట్ ప్రకారం రూ.2.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ నాణేలు 400 ఏళ్ల నాటివని భావిస్తున్నారు. నార్త్ యార్క్ షైర్ కు చెందిన ఈ జంట త్వరలోనే తమ ఇంట్లో దొరికిన నాణేలను విక్రయించనుంది. అందుకోసం వారు ఓ వేలం సంస్థను కూడా సంప్రదించారు. కాగా, ఆ దంపతులు […]