• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »అంతర్జాతీయం

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పై హత్యాయత్నం…!

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ని చంపేందుకు ప్రయత్నించారు. ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపారు. ఇమ్రాన్ ఉన్న వాహనం దగ్గరే కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా నలుగురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కూడా గాయపడ్డారు. ఆయనతో పాటు మరో నలుగురికి గాయాలైనట్టు సమాచారం. ఈ కేసులో ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, ఇమ్రాన్ ఖ...

November 3, 2022 / 06:44 PM IST

ఆ ట్విట్టర్(Twitter) యూజర్లంతా డబ్బులు చెల్లాల్సిందేనా..?

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ యాప్ ట్విట్టర్(Twitter) యాజమాన్యం మారిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ని ఇటీవల టెస్లా అధినేత ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. తన చేతుల్లోకి ట్విట్టర్ రాగానే… దానిని సమూళంగా ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు నామమాత్రపు రుసుముతో అందించిన సేవల్లో మార్పులు చేయబోతున్నట్లు ఓ ట్వీట్ ద్వారా మస్క్ సూచన చేశారు. ట్విట్టర్ యూజర్లలో సెలబ్రెటీల ఖాతాలకు బ్లూ చెక్ మార్క్ ఉంటుంది. ఈ మా...

October 31, 2022 / 05:50 PM IST

ట్విట్టర్ సీఈవో(parag agrawal) సహా పలువురి తొలగించిన ఎలన్ మస్క్(elon musk)!

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్… ట్విట్టర్ ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(elon musk)  దక్కించుకున్నారు. ఇప్పటికే ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం పూర్తైనట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. 44 బిలియన్ డాలర్ల (రూ.3.60 లక్షల కోట్లు)తో ఎలన్ మస్క్ ఈ డీల్ పూర్తి చేశాడు. ట్విట్టర్ తన సొంతం కాగానే, ఎలన్ మస్క్ తనదైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. దీనిలో భాగంగా ట్విట్టర్ సంస్థలో కీలకంగా ఉన్న కొందరు ఉన్నతస...

October 28, 2022 / 05:45 PM IST

22ఏళ్ల తర్వాత వచ్చిన అరుదైన సూర్యగ్రహణం(solar eclipse)…!

నేడు సూర్య గ్రహణం. భూమికి సూర్యుడికి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. కాగా… భారత్ లో 5 గంటల ఒక నిమిషం నుంచి 6 గంటల 26 నిమిషాల దాకా సూర్య గ్రహణం ఉంటుంది. 22 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన గ్రహణం(solar eclipse) ఇది. కారణంగా పలు ఆలయాలను మూసి వేశారు. ఈ సంవత్సరంలో ఇది రెండోది కావడం గమనార్హం. ఇది వరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తొలి […]

October 25, 2022 / 06:53 PM IST

నిలిచిపోయిన వాట్సాప్(whatsapp) సేవలు… ఇబ్బంది పడ్డ యూజర్స్…!

ప్రముఖ మొబైల్ యాప్ వాట్సాప్(whatsapp) సేవలకు అంతరాయం కలిగింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి వాట్సాప్ పనిచేయడం లేదు. మెసేజ్ వెళ్లడం కానీ… కాల్ రావడం కానీ ఏమీ జరగడం లేదు. దీంతో… యూజర్లు చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగించేవారు. కమ్యూనికేషన్ కి వాట్సాప్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అలాంటిది ఒక్కసారిగా పనిచేయడం మానేయడంతో యూజర్లు తెగ ఇబ్బందిపడ...

October 25, 2022 / 06:18 PM IST

బ్రిటన్  కొత్త ప్రధాని పై చిరు(megastar chiranjeevi) ఇంట్రస్టింగ్ ట్వీట్…!

బ్రిటన్ నూతన ప్రధాని గా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా.. ఆయన ఎన్నికపై మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. భారతదేశం 75వ స్వాతంత్ర వేడుకల జరుపుకుంటున్న ఈ సమయంలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి యూకే ప్రధాని అవుతారని ఎవరైనా ఊహించారా అంటూ విస్మయం వ్యక్తం చేశారు మెగాస్టార్. యూకే ప్రధాని పగ్గాలు చేపట్టిన మొట్టమొదటి హిందూ ప్రధాని అంటూ ట్వీ...

October 25, 2022 / 06:15 PM IST

బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్(Liz Truss) రాజీనామా

బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్(Liz Truss) గురువారం రాజీనామా చేశారు. స్వంత కన్జర్వేటివ్ పార్టీలో పలువురి నేతల తిరుగుబాటు సహా పన్ను తగ్గింపు బడ్జెట్, పలు కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న బ్రిటన్ ప్రజలకు ట్రస్ ప్రజలకు క్షమాపణ చెప్పడం విశేషం. మరోవైపు ఆమె నిర్ణయాల కారణంగా ఇప్పటికే ఇద్దరు మత్రులు రాజీనామా చేశారు. ఇది కూడా చూడండి: ట్రోలింగ్ బ్యాచ్‌(trolling batch)ను పట్టుకున్న...

October 20, 2022 / 06:34 PM IST

RRR జపాన్(Japan) క్రేజ్ నెక్ట్స్ లెవల్!  

ఆర్ఆర్ఆర్(RRR) సినిమా రిలీజ్ అయి ఏడు నెలలు కావొస్తున్నా.. ఇంకా రచ్చ రచ్చ చేస్తునే ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో సత్తా చాటిన ఈ సినిమా.. ఓటిటిలో అంతకు మించి అనేలా దుమ్మలేపింది. ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చూసి ఫిదా అయిపోయారు. దాంతో ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ నిలవడం పక్కా అని అంటున్నారు. ఇప్పటికే ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిపోయాడు రాజమౌళి. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ...

October 20, 2022 / 03:28 PM IST

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 107కి పడిపోయిన భారత్

ప్రపంచ ఆకలీ సూచీ 2022లో భారత్ మరింత దిగజారింది. 101వ స్థానం నుంచి 107వ స్థానానికి పడిపోయింది. 121 దేశాల్లో వివరాలను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక ఈ మేరకు వెల్లడించింది. మరోవైపు పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌ల కంటే ఇండియా వెనుకబడి ఉంది. మరోవైపు దక్షిణాసియా దేశాల్లో ఆప్గానిస్తాన్ మినహా మిగిలిన దేశాలు భారత్ కంటే మెరుగ్గా ఉండటం విశేషం. ఇక పాకిస్తాన్ 99, శ్రీలంక 64, బంగ్లాదేశ్ 84, న...

October 15, 2022 / 11:59 AM IST

వాట్సాప్ లో  సరికొత్త ఫీచర్…!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియని వారుండరు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్ ఉంటుంది. అందుకే…యాజమాన్యం సైతం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మరో ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ గ్రూప్ లిమిట్ ని పెంచనుంచి. ప్రస్తుతం ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో 512 మంది సభ్యులు ఉండొచ్చు. అయితే అతిత్వరలో ఈ లిమిట్ రెట్టింపు కానుంది. ...

October 11, 2022 / 06:55 PM IST

ఉక్రెయిన్‌పై మళ్లీ రష్యా దాడి…8 మంది మృతి

క్రిమియా కెర్చ్ వంతెన పేల్చివేసిన నేపథ్యంలో..రష్యా మిసైళ్లతో ఉక్రెయిన్ దేశ రాజధానిపై విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో 8 మంది మృతి చెందగా…మరో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 15కుపైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు అక్కడి అధికారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చివరిసారిగా జూన్ 26న రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధానిపై దాడులు జరుపగా…మళ్లీ తాజాగా బ్రిడ్జ్ కూల్చివేతకు ప్రతీకారంగా దాడులు చేసినట్లు తెలుస్తోం...

October 10, 2022 / 06:49 PM IST

ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటన

ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే నెలలో ఖతార్‌లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ తన చివరిదని పేర్కొన్నారు. స్టార్ ప్లస్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మెస్సీ వెల్లడించారు. ప్రస్తుతం శారీరకంగా ఫీట్‌గానే ఉన్నప్పటికీ… చివరి ప్రదర్శనకు ముందు కొంత ఆందోళన, ఒత్తిడికి గురయ్యానని చెప్పారు. వచ్చే ప్రపంచ కప్‌లో ఏదైనా జరగవచ్చని… అన్ని జట్లు బాగానే ఉన్నట్లు వెల్ల...

October 8, 2022 / 01:05 PM IST

అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీ దారుణ హత్య

అమెరికాలో ఇటీవల కిడ్నాప్‌కు గురైన భారత సంతతి ఫ్యామిలీ హత్యకు గురికావడంతో…అక్కడి భారతీయుల్లో భయాందోళన మొదలైంది. 8 నెలల చిన్నారితోపాటు నలుగురు హత్యకు గురయ్యారు. ట్రక్కుల బిజినెస్ నిర్వహించే వీరిని ఓ దుండగుడు తూపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశాడు. విషయం తెలుసుకున్న అమెరికా పోలీసులు వారి గురించి ఆరా తీయగా..బుధవారం రాత్రి ఓ తోటలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో వారి స్వగ్రామామైన పంజాబ్‌లోని హర్షిపిండ...

October 6, 2022 / 06:30 PM IST

మహేష్-రాజమౌళి కోసం 160 కోట్ల స్టార్‌!?

దర్శక ధీరుడు రాజమౌళి వల్ల ఇప్పుడు హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిని తీసుకెళ్లాడు రాజమౌళి. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్థాయిని మరింత పెంచేలా హాలీవుడ్ స్టార్స్‌ను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. అందుకే అక్కడి బడా సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మహేష్ బాబుతో ‘గ్లోబ్ ట్రాటింగ్ య...

September 27, 2022 / 07:04 PM IST

‘ఆస్కార్’ కోసం RRR స్పెషల్ షో.. ఆ రోజు ఎంతో ఇంపార్టెంట్!?

దర్శకధీరుడు రాజమౌళిని హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లిన ఆర్ఆర్ఆర్.. ఈ సారి ఆస్కార్ బరిలో నిలవడం ఖాయమని.. గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్‌కు ఆస్కారం ఉందని యావత్ సినీ ప్రపంచం కితాబిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్‌కు ఆస్కార్ రావడం పక్కా అని గట్టి బజ్ వినిపిస్తోంది. అయితే ఇలా ప్రపంచ వ్యాప్తంగా సాలిడ్ వసూళ్లను రాబట్టి.. సంచలనం సృష్టించ...

September 27, 2022 / 06:04 PM IST