బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్(Liz Truss) గురువారం రాజీనామా చేశారు. స్వంత కన్జర్వేటివ్ పార్టీలో పలువురి నేతల తిరుగుబాటు సహా పన్ను తగ్గింపు బడ్జెట్, పలు కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న బ్రిటన్ ప్రజలకు ట్రస్ ప్రజలకు క్షమాపణ చెప్పడం విశేషం. మరోవైపు ఆమె నిర్ణయాల కారణంగా ఇప్పటికే ఇద్దరు మత్రులు రాజీనామా చేశారు.