యుద్ధం నుంచి బయటపడిన తర్వాత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆఫ్ఘనిస్థాన్‌కు మరో సమస్య ఎదురైంది. శుక్రవారం నుంచి దేశంలో సంభవించిన వరదల కారణంగా పరిస్థితి మరింత దిగజారుతోంది. వరదల కారణంగా పొలాలు, రోడ్లు, గ్రామాలు, నగరాల్లోని ఇళ్లు కొట్టుకుపోయి పంటలు నాశనమై విధ్వంసం సృష్టించింది.
దేశంలోని పౌరులకు తప్పనిసరి ఓటింగ్ ప్రక్రియ అర్జెంటీనా దేశంలో కూడా ఉంది. బెల్జియం తర్వాత ఈ దేశమే ఓటింగ్‌ను తప్పనిసరి చేసింది.
అణుబాంబుల తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తమదేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏ మాత్రం కూడా వెనుకాడదని సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో కాలానుగుణంగా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు భారీ వినాశనానికి కారణమయ్యాయి. వరదల కారణంగా వందలాది మంది మరణించగా, పెద్ద సంఖ్యలో గాయపడ్డారు.
ఆప్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తర బగ్లాన్ ప్రావిన్స్‌లో 50 మంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జపాన్‌లో యువత ఇప్పుడు మరొక ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ అనే ఓ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. మరి ఈ ట్రెండ్ గురించి పూర్తిగా వివరాల్లో తెలుసుకుందాం.
సెనెగల్ రాజధాని డాకర్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. బోయింగ్ 737 విమానం రన్‌వే నుంచి జారిపడి మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
సౌదీ అరేబియా కలల ప్రాజెక్టు నియోమ్‌కు ఎవరు అడ్డుపడిన ప్రాణాలతో విడిచిపెట్టవద్దని ఆ దేశం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే ఎవరిని కనికరించవద్దని చెప్పినట్లు సమాచారం.
Covishield Vaccine AstraZeneca కొందరిలో రక్తం గడ్డకట్టే కేసులు నివేదించబడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్ అన్ని మోతాదులను రీకాల్ చేసింది.
మాల్దీవులను సందర్శించే భారత పర్యటకుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ విజ్ఞప్తి చేశారు.
గత ఏడునెలలు నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 30వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చర్చలకు స్వస్తి పలికింది.
భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ మూడోసారి స్పేస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అది తన సొంతిల్లులా ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా ఆమె ఏమంటున్నారంటే..?
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు.
కోవిడ్ 19 కొత్త వేరియంట్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. దీని విషయంలో అంతా భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టైటానిక్ సినిమాలో షిప్ కెప్టెన్‌గా నటించిన ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్(79) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.