బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ వారం చివరిలో సార్వత్రిక ఎన్నికలను ప్రకటించిన తర్వాత, ఆయన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మే 22న జరగనున్న సాధారణ ఎన్నికల తేదీని జూలై 4న సునాక్ ప్రకటించారు
పాపువా న్యూ గినియా అనేది దక్షిణ పసిఫిక్ ద్వీపం, ఇక్కడ కొండచరియలు విరిగిపడటం వల్ల ఎంగా ప్రావిన్స్‌లో విధ్వంసం సంభవించిందని, పాపువా న్యూ గినియా దేశంలో భారీ కొండచరియలు విరిగిపడిందని ఐక్యరాజ్యసమితి అధికారి ఆదివారం తెలిపారు.
ఇజ్రాయెల్, హమాస్ నడుమ యుద్దం మొదలై దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నా, వేలాది ప్రజలు మరణిస్తున్న ఎవరు దిగి రావడం లేదు. ఇలాంటి సమయంలో హమాస్ మద్దతుదారు దేశం అయినా హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. త్వరలోనే సర్‌ప్రైజ్ ఉంటుందని ఆ దేశ సెక్రెటరీ జనరల్ మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చారు.
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో కుదుపుల కారణంగా గాయపడిన ప్రయాణికులు బ్యాంకాక్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాత కూడా 43 మంది రోగులు బ్యాంకాక్‌లోని మూడు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
పాపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగిపడటంతో విధ్వంస దృశ్యం కనిపించింది. పాపువా న్యూ గినియాలోని మారుమూల పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒక గ్రామాన్ని పూర్తిగా సమాధి చేసింది.
రష్యా రాజధాని మాస్కోలో మార్చి 22న జరిగిన ఉగ్రదాడిలో ఉక్రెయిన్ హస్తం ఉందన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.
జూన్ 2న మెక్సికోలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాగా, బుధవారం మెక్సికో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓ వేదిక కూలిపోయింది.
కోల్‌కతాలో బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అతను గత వారం నుండి అదృశ్యమయ్యాడు.
బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాల బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో కలిసి తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రిషి సునాక్‌ను కలిసిన సందర్భాన్ని నటీ మనీషా కొయిరాలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్లకి చెందిన మసాలాల్లో ఎక్కువ మోతాదులో ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నాయని ఇటీవల నేపాల్ ప్రభుత్వం వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు ప్రధాన మసాలా బ్రాండ్ల శాంపిళ్లలో ఇథిలిన్ ఆక్సైడ్ లేదని ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది.
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ గాల్లో భారీ కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ సీఈవో గో చూన్ ఫాంగ్ ప్రయాణికులకు బహిరంగంగా క్షమాపణ తెలిపారు.
ఈమధ్య అమెరికాలో కాలేజ్ క్యాంపస్‌లలో బోర్గ్ డ్రింకింగ్ అనే ట్రెండ్ నడుస్తోంది. ఇది తాగే పానీయం. కానీ చాలా ప్రమాదకరమైనది. అసలు ఈ బోర్గ్ అంటే ఏమిటి తెలుసుకుందాం.
హెచ్‌ఐవీ ప్రమాదకరమైనదని, దీనికి చికిత్స లేదనే విషయం తెలిసిందే. అయితే హెచ్‌ఐవీతో బాధపడుతున్న తల్లులు పిల్లలకు పాలివ్వకూడదనే నిషేధం అమెరికాలో ఉంది. మరి హెచ్‌ఐవీ ఉన్న తల్లులు పిల్లలకు పాలివ్వచ్చా? లేదా? తెలుసుకుందాం.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిపోవడం ప్రమాదమా లేక కుట్ర అనేది పెద్ద ప్రశ్నగా మారింది. క్రాష్ తర్వాత అనేక రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి.
నేపాల్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది. ప్రస్తుతం నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ. అయితే ఆయన ఈ పదవిలో ఎంతకాలం కొనసాగుతారనేది చెప్పడం కష్టం. ఆయన ప్రభుత్వంపై పదే పదే అవిశ్వాస తీర్మానం పెట్టడమే ఇందుకు కారణం.