ఇండోనేషియాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ విషాద సంఘటన సెంట్రల్ ఇండోనేషియాలో జరిగింది. అక్కడ 45 ఏళ్ల మహిళను భారీ కొండచిలువ మింగేసింది.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ ముచ్చటగా మూడో సారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రవేశించారు. ఆ ఆనందంలో అక్కడ ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్‌గా మారింది.
రష్యాలో నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారతీయ టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్‌ని రెండో స్థానానికి నెట్టి మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ మొదటి స్థానానికి ఎగబాకింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. పదండి చదివేద్దాం.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి ఒకరు అమెరికాలో కనిపించకుండా పోయారు. అక్కడి కాలిఫోర్నియా రాష్ట్రంలో చదువుకుంటున్నా ఆమె మే 28 నుంచి అదృశ్యమయ్యారు.
ద్వీప దేశం జపాన్ ను భూకంపం మరో సారి కుదిపేసింది. దీంతో అక్కడి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే సునామీ ప్రమాదం ఏమీ లేదని స్థానిక అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరో పెద్ద మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉండాలని కోరింది. ఈ మహమ్మారి కోవిడ్-19 అంటే కరోనా కంటే పెద్దది కావచ్చు.
2024 ఎన్నికల సంవత్సరం. ఈ ఏడాది ఎన్నికల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా ఎన్నికల్లో అలాంటి పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా తల్లి మరియన్ రాబిన్సన్ మరణించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముందున్న వేళ డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. మొత్తం 34 కేసుల్లో ట్రంప్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు హైకోర్టు నుంచి ఊరట లభించింది. ఇటీవలే అతను మే 9 హింసాకాండకు సంబంధించిన రెండు కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదలయ్యాడు.
పొరుగు దేశం పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అంటార్కిటికా ఖండంలో భారీ మంచు కొండ ఒకటి నుంచి దాని నుంచి వేరైపోయింది. దీనికి శాస్త్రవేత్తలు ఏ-83గా పేరు పెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతంలోని పాఠశాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీని ప్రభావంతో పాఠశాల విద్యార్థినుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి.
పాపువా న్యూ గినియాలో కొండచరియలు విరిగిపడటం వల్ల 2,000 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆ దేశ నేషనల్ డిజాస్టర్ సెంటర్ ఐరాసకు లేఖ రాసింది.