ముస్లింల పవిత్ర హజ్ యాత్రకు ఎంతోమంది తరలి వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది హజ్ యాత్రలో 1300 మందికి పైగా మృతి చెందినట్లు సౌదీ అధికారిక వర్గాలు తెలిపాయి.
రష్యాలో మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో పోలీసులు, చర్చి ఫాదర్ సహా మొత్తం 15 మంది మరణించారు. పోలీసులు వారిని తిప్పికొట్టేందుకు జరిపిన కాల్పుల్లో మరో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
ఆ దేశంలో జనాలు తక్కువైపోతున్నారని అక్కడి ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. నలుగురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలు అక్కడ లైఫ్ టైం ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేదట. ఇంతకీ ఈ నిబంధన ఉన్నది ఎక్కడంటే..?
భారత సంతతికి చెందిన బిలియనీర్ల కుటుంబం హిందూజాలో నలుగురికి జైలు శిక్షను విధిస్తూ స్విట్జర్లాండ్ కోర్డు సంచలన తీర్పును ఇచ్చింది. ఇంతకీ వీరు చేసింది ఏమింటంటే..?
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ తన వాస్తవ తీరుకు భిన్నంగా గ్రీన్ కార్డుల విషయంలో కీలక ప్రకటన చేశారు. ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే..?
ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌తో విడాకులు తీసుకోవడంపై ఆయన మాజీ భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తొలిసారి స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే...?
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ విమానం టేకాఫ్ అయిన పావుగంటలోనే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఏమైందంటే...?
ప్రపంచంలోని 10 వాయు కాలుష్య దేశాలలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారతదేశంలోని 83 నగరాల్లో గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే అధ్వాన్నంగా ఉందని ‘IQAIR’ నివేదిక పేర్కొంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలను కలిగిస్తున్నాయి. భారతదేశంలో వడదెబ్బ కారణంగా మరణించిన వారి సంఖ్య 65 దాటింది. గల్ఫ్ దేశం సౌదీ అరేబియాలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది.
దాదాపు రెండున్నర దశాబ్దం తరువాత ఉత్తరకొరియాలో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎయిర్‌పోర్టులో కిమ్ ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఘన స్వాగతం పలికారు. అనంతరం ఒకే కారులో సదస్సుకు బయలు దేరారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు అందాల పోటీలు వరల్డ్ బ్యూటీలకే కాదు.. ఏఐ సృష్టించిన అందాల భామలకూ జరుగుతున్నాయి. అలా మన భారతీయులు సృష్టించిన జారా శతావరి మొదటి ఏఐ అందాల పోటీల్లో ఫైనలిస్టుగా ఎంపికైంది. ఆసక్తికరమైన ఆ విశేషాలను ఇక్కడ చదివేయండి.
జపాన్‌ని తాజాగా ఓ బ్యాక్టీరియా వణికిస్తోంది. ఈ బ్యాక్టీరియా కేవలం 48 గంటల్లోనే మనిషి ప్రాణాల్ని తీసేయగల ప్రాణాంతకమైనదట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాకు చెందిన అరి నాగెల్ అనే వ్యక్తి 165 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్‌గా మారాడు. గత కొన్నేళ్లుగా వీర్యదానం చేస్తున్న ఈయన త్వరలోనే వీర్యదానం చేయడం మానేస్తానని ప్రకటించాడు.
అమెరికాలో ఉన్న ఓ భారతీయ నగల దుకాణాన్ని దుండగులు కేవలం మూడే మూడు నిమిషాల్లో దోపిడీ చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
నిత్యం ఏదో ఒక వివాదం కారణంగా పాకిస్థాన్ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై మరి కొన్నిసార్లు వారి ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రతి రోజు ముఖ్యాంశాల్లో నిలుస్తోంది.