పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం కటకటాల వెనుక ఉన్నారు. పాకిస్థాన్‌లో అతడిని విడుదల చేయాలనే డిమాండ్ కొనసాగుతోంది.
పాకిస్థాన్‌లో బాల్య వివాహాలకు సంబంధించిన షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో బాల్య వివాహాలు చట్టవిరుద్ధం.
అమెరికాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో భారతీయ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇదే సంఘటనలో తన సోదరి గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.
రెండు దేశాల ప్రధాన మంత్రులు కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మరింది. భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఇటలీ ప్రధాని సెల్ఫీ దిగిన ఫోటో ఇప్పుడు నెట్‌లో హల్ చేస్తోంది.
రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని వెనువెంటనే ఆపేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. తమ కండిషన్లకు ఉక్రెయిన్ ఓకే అయితే యుద్ధం ముగిస్తామంటూ కీలక ప్రకటనలు చేశారు.
కువైట్లో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల మృత దేహాలను భారత వైమానిక దళ విమానం కేరళకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
కువైట్‌లోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 42 మంది భారతీయులు మరణించారు. ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉంది. బహుళ అంతస్తుల భవనంలో నిద్రిస్తున్న ప్రజలు సజీవ దహనమయ్యారు.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని మై-నోంబే ప్రావిన్స్‌లోని క్వా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ నదిలో పడవ మునిగిపోవడంతో 80 మందికి పైగా మరణించారు.
కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 41 మంది భారతీయులు చనిపోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ...కువైట్‌లోని భారత ఎంబసీ అధికారులు రంగంలో దిగారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌ను తుపాకీ కేసులో కోర్టు దోషిగా తేల్చింది. దీంతో కోర్టు తీర్పును తాను అంగీకరిస్తున్నానని జో బైడెన్ వెల్లడించారు. క్షమాభిక్ష కోరబోనని తెలిపారు.
తూర్పు ఆఫ్రికా దేశం మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో మరణించారు. అతనితోపాటు విమానంలో మరో తొమ్మిది మంది ఉన్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఎలా ఎంటరైందో తెలియదు కాని ఓ బ్యాక్టీరియా ప్రవేశించింది. ఆ స్పేస్ బగ్ వల్ల ఆస్ట్రోనాట్‌ల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని నాసా వెల్లడించింది.
రెస్టారెంట్లో ఉన్న ఓ వ్యక్తికి ఉన్నట్లుండి పెద్దగా తుమ్ము వచ్చింది. ఆ ఫోర్స్‌కి అతడికి కడుపులోంచి పేగులు సైతం బయటకొచ్చేశాయి. ఈ ఘటన అసలు ఎక్కడ జరిగిందంటే....?
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడిలో కనీసం 274 మంది పాలస్తీనియన్లు మరణించారు.. వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడిలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న నలుగురిని రక్షించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు రెండు దేశాలు ఒకదానికొకటి క్షిపణులతో కాకుండా చెత్తతో నిండిన బెలూన్లతో యుద్ధం చేస్తున్నాయి.